సిడ్నీ లో ఘనం గా శ్రీ భద్రాద్రి సీతారామ కళ్యాణం – ఖగోళ యాత్ర
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ : అట్లాంటా, USA లో, శ్రీ సీతా రామ టెంపుల్ నిర్మాణ సన్నద్ధతలో భాగంగా శ్రీ పద్మనాభాచార్య వారు తలపెట్టిన బృహత్కార్యక్రమం శ్రీ రామ పరివార ఉత్సవ విగ్రహ ఖగోళ యాత్ర. అయోధ్య లో మొదలు అయ్యు భారత దేశానికి …