స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ లిబరల్ కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి కర్రి సంధ్య (శాండీ) రెడ్డి
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ: స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్‌కు రాబోయే స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి కర్రి సంధ్య రెడ్డి గారు ఎంపిక చేయబడ్డారు. మరిన్ని వివరాలకు www.StrathfieldLiberals.com వెబ్సైటు చూడగలరు. ముఖ్యంగా కౌన్సిల్ నిర్ణయాల్లో ఎక్కువగా ప్రాతినిధ్యం…