ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ (RBA) వడ్డీ రేటు 4.10%కి తగ్గింపు – ప్రజలకు ఆర్థిక ఉపశమనం
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ: ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 18, 2025 – ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ (RBA) తన అధికారిక నగదు రేటును 25 బేసిస్ పాయింట్లతో తగ్గించి 4.10%కి నిర్ణయించింది. ఈ వడ్డీ రేటు తగ్గింపు ఆస్ట్రేలియా ఆర్థిక…










































