వేలంలో $4751కి SSJT సాయిబాబా పెయింటింగ్ శ్రీ ప్రవీణ్ రెడ్డిగారి కుటుంబం సొంతం
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ: వేలం విజేత శ్రీ ప్రవీణ్ రెడ్డి, శ్రీమతి శిరీష & చి|| సంజీవ్: సాయి బాబా పూజ సందర్భంగా ఆలయ పనుల కోసం యువ మహిళా విద్యార్థి కళాకారిణి కళా కృతి చారిటీ కోసం వేలం…