మార్స్డెన్ పార్క్ మరియు మెలోన్బా కమ్యూనిటీ ద్వారా ఫిట్‌నెస్ & వెల్‌నెస్ కార్యక్రమం
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ: ఈ నెల ప్రారంభంలో మార్స్డెన్ పార్క్ మరియు మెలోన్బా కమ్యూనిటీ మన తెలుగు సమాజం కోసం ఒక ఫిట్‌నెస్ & వెల్‌నెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన నడక, వైద్య నిపుణుల…

