అడిలైడ్, ఆస్ట్రేలియాలో ఘనంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయోత్సవం
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – అడిలైడ్ : ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన బృంద సభ్యులు సాయి రోహిత్, సుధీర్, మణి, కిషోర్, సతీష్,…