ఆస్ట్రేలియాలో సకల కళాదర్శిని సిడ్నీ ద్వారా, ‘నీ జీవితం నీ చేతిలో’ &’రంగానందలహరి’ పుస్తక ఆవిష్కరణ వేడుకలు
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ : గురు పౌర్ణమి జూలై 21 వ తేదీ వినూత్నంగా సిడ్నీ మహా నగరం లో తొలి పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. ఒకటి కాదు, రెండు పుస్తకాలు. సిడ్నీ తెలుగింటి ఆడపడుచుగా ఆస్ట్రేలియా లోనే మొదటి రచయిత్రి…