ఎన్టీఆర్ 101 – NDA విజయోత్సవ వేడుకలు 2024
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ: ఎన్టీఆర్.. నిద్రాణమై ఉనికి కోల్పోతున్న తెలుగుజాతిని వెన్నుతట్టి లేపి జవసత్వాలనిచ్చిన మహనీయుడు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నాయకుడు, ప్రతినాయకుడు, మహానాయకుడు, చిత్రకారుడు. చిత్రజీవితంలోనే కాదు, నిజజీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి, శాసించి, భాసించిన ప్రభంజనుడు.…