తెలంగాణ అసోసియేషన్ క్వీన్స్‌ల్యాండ్ (TAQ) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – బ్రిస్బేన్: బ్రిస్బేన్, ఆస్ట్రేలియా: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ (TAQ) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జనవరి 21, 2025, సాయంత్రం 6 గంటలకు MK…










































