ఆస్ట్రేలియా జనసేన – సిడ్నీలో జనసేన విజయోత్సవ సంబరాలు: 2024
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ: ఆస్ట్రేలియా జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేన విజయోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పోటీచేసిన అన్ని స్థానాలలోను గెలిచిన సందర్భంగా ఆస్ట్రేలియా దేశంలో, సిడ్నీలో ఈ వేడుకలు ఘనంగా…