మార్స్డెన్ పార్క్ & మెలోన్‌బా తెలుగు కమ్యూనిటీ (MPMTC) కమిటి ప్రకటన 2024-2025
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ: సిడ్నీ నార్త్ వెస్ట్ రీజియన్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్సడెన్ పార్క్ అండ్ మీలోంబా సబర్బ్స్ లో నివసిస్తున్న తెలుగు వారిని ప్రాతినిధ్యం వహిస్తూ సేవలందించే లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా మార్సడెన్ పార్క్…