గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ శివజ్యోతి ఆలయం ఆధ్వర్యంలో ఘనంగా సాయిబాబా వ్రతం
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ : గురు పూర్ణిమ సందర్భంగా స్థానిక కాసిల్ హిల్ హార్వే లొవె పెవిలియన్ లో షిరిడి సాయిబాబా వ్రతంతో గురుపూర్ణిమ వేడుకలు నిర్వహించారు పంచామృత అభిషేకాలు, సామూహిక గురు పాదుకా పూజా కార్యక్రమాలు, సామూహిక సాయి…