దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో అంగరంగ వైభవం గా కూటమి విజయోత్సవ వేడుకలు
తెలుగు పలుకు ఆస్ట్రేలియా – అడిలైడ్: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల రోజులు కావస్తున్న విదేశాల్లో విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో ప్రజా కూటమి విజయోస్తవాలు పేరిట ఘనంగా…